Subscription

ఆరుగాలం కష్టించి పనిచేసి శ్రమైక జీవన సౌందర్యంతో సమాజానికి పట్టెడన్నం పెడుతున్న రైతన్నకు తోడుగా శాస్త్రవేత్తలు ఆచార్యులు, క్షేత్రస్ధాయిలో రైతుల వెన్నంట నిలబడి, మరో సస్యవిప్లవం వైపు పయనిస్తున్న నేపధ్యమిది. వారి విజ్ఞాన సంపదను ప్రతి గ్రామీణ రైతుకు, అలానే రైతు కావాలి అని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తికీ చేరే విధంగా అందించే ఒక చిరు ప్రయత్నంగా…. ఈ ఏరువాక మాస పత్రిక మీముందుకు వస్తుంది.